IPL 2022 Mega Auction: 3 Indian Spinners ని టార్గెట్ చేసిన Franchises | SRH | Oneindia Telugu

2022-02-08 125

IPL 2022 Mega Auction: Franchises target Three Indian Spinners like Yuzvendra Chahal, Kuldeep Yadav And Ravichandran Ashwin in mega auction
#IPL2022MegaAuction
#sunrisershyderabad
#IndianSpinners
#SRHProbableSquad
#YuzvendraChahal
#ipl2022
#SureshRaina
#RavichandranAshwin
#CSK


వెట‌ర‌న్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్‌తోపాటు యువ స్పిన్న‌ర్లు యుజుర్వేంద్ర చాహ‌ల్, కుల్దీప్ యాద‌వ్ ని ఐపీఎల్ మెగా వేలంలో కొనుగోలు చేయ‌డానికి ప్ర‌ధానంగా 3 ప్రాంచైజీలు ఆస‌క్తి చూపుతున్నాయ‌ని స‌మాచారం. అవి చెన్నైసూప‌ర్‌కింగ్స్‌, ముంబై ఇండియ‌న్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌గా తెలుస్తోంది.